Browsing Tag

India

IND vs NZ : స్పిన్నర్ ఫుల్ టాస్ వేసి కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసిన కివీస్

IND vs NZ : కివీస్ తో రెండో మ్యాచ్ లో టీమిండియా ఎక్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ విసిరిన ఫుల్ టాస్ ను సరిగా అంచనా వేయలేక బంతిని హిట్ చేయబోయి క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ కు చేరాడు.
Read more...

IND vs NZ : మరోసారి క్రికెట్ లవర్స్ ను నిరాశ పరిచిన టీమిండియా కెప్టెన్

IND vs NZ : న్యూజిలాండ్ తో టీమిండియా రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 16 పరుగులుచేసింది.
Read more...

Team India : చెన్నై టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గ్రాండ్ విక్టరీ సాధించిన ఇండియా

Team India : బంగ్లాదేశ్‌పై ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా రెండు టెస్టుల సిరీస్‌ను టీమ్ ఇండియా అద్భుతంగా ప్రారంభించింది.
Read more...

India Growth : 2030-31 సవత్సరానికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందంటున్న ఆ సంస్థ

India : మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారత్ మరో అడుగుదూరంలోనే ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ అనే సంస్థ శనివారం తెలిపింది.
Read more...

INS Arighaat:  అణు జలాంతర్గామి.. ‘INS అరిఘాత్‌’ జాతికి అంకితం : మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

INS Arighaat: భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకుంది. ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విశాఖ తీరంలో జాతికి అంకితం చేశారు.
Read more...

T20 Worldcup : రక్తం చిందించి 17 ఏళ్ల తర్వాత ఛాంపియన్ కుర్చీలో భారత జట్టు

T20 Worldcup : దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టు ప్రపంచకప్‌ ను సాధించింది. కోట్లాది మంది అభిమానులను ఆనందింపజేస్తూ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
Read more...

Rahul Gandhi: ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిపై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు !

Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల తర్వాతే విపక్షాల కూటమి ‘ఇండియా’ తరఫున ప్రధానమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్ఫష్టం చేసారు.
Read more...

India-China : అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో దే అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన అమెరికా

India-China : అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చెప్పుకుంటున్న డ్రాగన్ దేశమైన చైనాకు అమెరికా గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ ప్రాంతాన్ని భారత భూభాగంలో భాగంగా గుర్తిస్తున్నామని, వాస్తవ సరిహద్దులను మార్చే ప్రయత్నాలను తాము సహించబోమని స్పష్టం చేసింది.
Read more...