Browsing Tag

Indian Air Force

Trishul: గుజరాత్‌ తీరంలో త్రివిధ దళాల ‘త్రిశూల్‌’ విన్యాసాలు

ఎక్సర్‌సైజ్‌ త్రిశూల్‌ పేరిట భారత సైన్యం, నావికా దళం, వైమానిక దళం గురువారం గుజరాత్‌ తీరంలో కలిసికట్టుగా విన్యాసాలు నిర్వహించాయి.
Read more...

Air Chief Marshal: మిగ్‌-21కు స్వయంగా వీడ్కోలు పలకనున్న వాయుసేన చీఫ్‌

Air Chief Marshal : భారత వాయుసేనకు కొన్ని దశాబ్దాలుగా వెన్నముక వలే ఉండి... ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన మిగ్‌-21కు వాయుసేన చీఫ్‌ ఏపీ సింగ్‌ వీడ్కోలు పలకనున్నారు.
Read more...

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ యోధులకు వీర్‌చక్ర పురస్కారాలు

Operation Sindoor : ఆపరేష్ సిందూర్ తో భారత సైనిక సత్తాను చాటిన తొమ్మిది మంది వాయుసేన పైలెట్లకు భారత ప్రభుత్వం వీర్‌చక్ర పురస్కారం ప్రకటించింది.
Read more...

IAF C-295: భారత్‌ కు చేరిన చివరి సీ-295 ! అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్ !

IAF C-295 : స్పెయిన్‌కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ రూపొందించిన సీ-295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానం ఎట్టకేలకు భారత్‌కు చేరింది.
Read more...

F-35B Jet: కేరళకు యూకే ఏవియేషన్ ఇంజినీర్లు ! ఎఫ్‌-35 ఎయిర్‌ లిఫ్ట్‌కు రంగం సిద్ధం !

F-35B Jet: బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన యుద్ధ విమానం ఎఫ్‌-35బి ను రిపేర్‌ చేసేందుకు యుకేకు చెందిన 21 మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం తిరువనంతపురం చేరుకుంది.
Read more...

Fighter Jets: గంగా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఫైటర్ జెట్ లు ల్యాండింగ్, టేకాఫ్

Fighter Jets : భారత వాయుసేన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై ఫైటర్ జెట్ ల టేకాఫ్, ల్యాండింగ్‌ ఆపరేషన్లు నిర్వహించింది.
Read more...

Air India: విమానం ల్యాండ్‌ అయిన వెంటనే ఎయిర్ ఇండియా పైలట్ మృతి

Air India : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాలో పనిచేస్తోన్న 28ఏళ్ల పైలట్ గుండెపోటుతో మృతి చెందారు. విమానం ల్యాండ్ చేసిన కొన్ని నిమిషాలకే ప్రాణాలు కోల్పోయారు.
Read more...

Indian Air Force :అమెరికా నుండి తేజస్ ఎంకే-1ఏ యుద్ధవిమానాలకు అవసరమైన ఇంజన్లు

Indian Air Force : అమెరికాకు చెందిన జనరల్‌ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్‌ నుంచి తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ ఎంకే-1ఏ ఇంజిన్లు డెలివరీ కానున్నాయి.
Read more...