Odisha Former MP: కులాంతర వివాహం చేసుకున్నందుకు మాజీ ఎంపీకు పన్నెండేళ్లు కుల బహిష్కరణ
Odisha Former MP : కులాంతర వివాహం చేసుకొన్నందుకు ఒడిశా మాజీ ఎంపీ, బీజేడీ నేత ప్రదీప్ మాఝీ కుటుంబాన్ని గిరిజన భాత్ర సమాజ్ కేంద్ర కమిటీ 12 ఏళ్లపాటు సంఘం నుంచి బహిష్కరించింది.
Read more...
Read more...