Browsing Tag

International News

WHO : దేశంలో 77 శాతం చిన్న పిల్లలకు పౌష్టికాహార లోపం..ఆ రాష్ట్రాల్లో బాగా..

WHO : డబ్ల్యూహెచ్‌ఓ సూచించినట్లుగా 6-23 నెలల వయస్సు గల 77 శాతం మంది పిల్లలకు(భారత్) పౌష్టికాహారం అందట్లేదని ఓ అధ్యయనం పేర్కొంది.
Read more...

ISIS Terrorists : చిన్నారులను చంపి వండుకొని తింటున్న ఐసిస్ మూకలు

ISIS : ఐసిస్ ఉగ్రవాద సంస్థ దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఐసిస్ చేతిలో బందీలుగా మారిన శిశువులను చంపి వారి మాంసంతో కూర వండేవారట.
Read more...

Benjamin Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాని టార్గెట్ గా ఇంటిపై డ్రోన్లతో దాడులు

Benjamin Netanyahu : సంస్థ హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తుదముట్టడించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు ఇంటిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది.
Read more...

Yahya Sinwar : ఇజ్రాయెల్ కాల్పుల్లో హమాస్ అగ్రనేత ‘యాహ్యా సిన్వర్’ హతం

Yahya Sinwar : హమాస్‌ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ ద‌ళాలు మ‌ట్టుబెట్టాయి. ఇజ్రాయెల్‌లో గతేడాది అక్టోబర్ ఏడో తేదీన జరిగిన నరమేథానికి కీలక సూత్రధారి అయిన సిన్వర్ గురించి ఇజ్రాయెల్ తీవ్రంగా గాలిస్తోంది.
Read more...

Sheik Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ‘షేక్ హసీనా’ కు అరెస్ట్ వారెంట్ జారీ

Sheik Hasina : బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్త విద్యార్థుల నిరసన తర్వాత ఆగస్టులో అధికారం నుండి తొలగించబడిన మాజీ ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్ కోర్టు గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Read more...

Virat Kohli : కింగ్ కోహ్లీ ని ఆపడం మావల్ల కాలేదంటున్న పాక్ ఆటగాడు

Virat Kohli : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి సత్తా కలిగిన బ్యాటర్‌గా అవతరించాడు కింగ్ కోహ్లీ. దేశం ఏదైనా, మైదానం ఎక్కడైనా పరుగుల వరద పారిస్తూ రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్నాడు.
Read more...

Turkish Airlines : మార్గమధ్యంలో టర్కిష్ ఎయిర్లైన్స్ పైలట్ దుర్మరణం

Turkish Airlines : టర్కీష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం మార్గమధ్యంలో ఉండగా పైలట్ మృతిచెందారు. దీంతో, సహాయకపైలట్ విమానాన్ని అత్యవసరంగా లాండ్ చేయాల్సి వచ్చింది.
Read more...

Burkina Faso : పశ్చిమ ఆఫ్రికాలో గంటల వ్యవధిలో 600 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

Burkina Faso : పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో లో అత్యంత పాశవిక ఘటన జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు కిరాతకానికి పాల్పడ్డారు.
Read more...