Browsing Tag

International News

Vladimir Putin : శాంతి చర్చలకు సిద్ధమంటూ కీలక ప్రకటన చేసిన రష్యా అధ్యక్షుడు

Vladimir Putin : గత రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. గత నెలలో ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా శాంతి కోసం ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
Read more...

US Elections 2024 : కమలా హరీష్ తో డిబేట్ కు సై అంటున్న ట్రంప్

US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడీవేడీగా జరుగుతున్న వేళ.. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఘట్టానికి వేదిక, సమయం ఫిక్స్అయింది.
Read more...

Kim Jong Un : కిమ్ గుప్పెట్లో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సూసైడ్ డ్రోన్లు

Kim Jong UN: చిన్న దేశమైనా.. తన దగ్గరున్న అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలను భయపెడుతూ నియంతగా పేరొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేతికి మరో ప్రమాదకరమైన ఆయుధం లభించింది.
Read more...

Israel PM : తీవ్ర ఉద్రిక్తత సమయంలో సంచలన ప్రకటన చేసిన బెంజమాన్

Israel PM : లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లి హిజ్బుల్లా సైన్యానికి చెందిన వందలాది రాకెట్ లాంఛర్లను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమాన్ నెతన్యాహు కీలక ప్రకటన విడుదల చేసింది.
Read more...

Kamala Harris : అధ్యక్షుడు జో బైడెన్ ను పొగుడుతూ ప్రసంగించిన కమలా హ్యారిస్

Kamala Harris : అమెరికా వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ‘డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్’లో సంప్రదాయానికి విరుద్ధంగా ఆశ్చర్యకర ప్రసంగం చేశారు.
Read more...

Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ని వెంటాడుతున్న మరో 3 కేసులు

Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆమె దేశం విడిచి వచ్చేసినా.. కేసులు ఆగడం లేదు. తాజాగా ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి.
Read more...

Russia Earthquake : రష్యాలో భారీ భూకంపం సునామి హెచ్చరికలు జారీ చేసిన సిబ్బంది

Russia Earthquake : రష్యాలో భారీ భూకంపం సంభవించి ఆ దేశ తూర్పు తీర ప్రాంతాన్ని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది.
Read more...

WHO : ఆ వ్యాధి కారణంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

WHO : ఇటివల గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే mpox మొదటి కేసు ఆఫ్రికా వెలుపల స్వీడన్‌లో నమోదైంది.
Read more...