Donald Trump Award : నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయిన మాజీ అధ్యక్షుడు ట్రంప్
Donald Trump Award : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ వివాదాస్పదంగా ఉండే ట్రంప్ తాజాగా ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.
Read more...
Read more...