Browsing Tag

Iran

America: ఇరాన్ అణు కేంద్రాల లక్ష్యంగా అమెరికా బాంబుల వర్షం

America : అగ్రరాజ్యం అమెరికా... ఇరాన్ పై బీ2 బాంబర్లతో విరుచుకుపడింది. ఫోర్డో, ఇస్ఫహాన్‌, నటాంజ్‌ అణు కేంద్రాలపై క్షిపణులతో దాడులు జరిపింది.
Read more...

Minister Hardeep Singh: హర్మూజ్‌ జలసంధి మూసివేతపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

Hardeep Singh : హర్మూజ్‌ జలసంధి మూసివేస్తే భారత్‌ పై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ స్పందించారు.
Read more...

Iran: భారత్‌ కోసం గగనతలాన్ని తెరచిన ఇరాన్‌ ! స్వదేశానికి చేరుకున్న 1000 మంది విద్యార్థులు !

Iran : ఇటీవల తన గగనతలాన్ని మూసివేసిన ఇరాన్‌.. భారత్‌ కోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమైంది.
Read more...

Operation Sindhu: ఇరాన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ‘ఆపరేషన్‌ సింధు’

Operation Sindhu : ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ ‘ఆపరేషన్ సింధు’ ప్రారంభించింది.
Read more...

Israel: ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ ఫోన్‌

Israel : ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు... భారత ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. ఇరాన్‌ లోని ప్రస్తుత పరిణామాలను ఆయనకు వివరించారు.
Read more...

Iran: ఇరాన్‌ లో కిడ్నాపైన ముగ్గురు భారతీయ యువకులు క్షేమం

Iran : ఇరాన్‌ లో గత నెలలో అపహరణకు గురైన ముగ్గురు భారతీయ యువకులు క్షేమంగా ఉన్నారు. వారిని టెహ్రాన్‌ పోలీసులు దుండగుల చెర నుంచి రక్షించారు.
Read more...

Iran: ఇరాన్‌ అణుకేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్‌ ప్రణాళిక – అమెరికా ఇంటెలిజెన్స్‌

Iran : ఇరాన్‌ లోని అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్‌ ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఈ విషయాన్ని పసిగట్టినట్లు సమాచారం.
Read more...

Iran President : ఇజ్రాయెల్ పై హెచ్చరికలు జారీచేసిన ఇరాన్ అధినేత ఎక్స్ పై వేటు

Iran President : ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్‌కు తీవ్ర హెచ్చరికలు చేసినందుకు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమైనీకి చెందిన అకౌంట్‌పై సోమవారం వేటు పడింది.
Read more...