ISRO : 2025 లో కొత్త సాటిలైట్ ను విజయవంతంగా పంపిన ఇస్రో
ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది ఇస్రో.
Read more...
Read more...