Browsing Tag

ISRO

IMD: వాతావరణ అంచనాల కోసం 1,800 కోట్లతో మరో రెండు ఉపగ్రహాలు – ఐఎండీ

IMD : వాతావరణ అంచనాలను తయారుచేసేందుకు వీలుగా ఇన్సాట్‌-4 సిరీస్‌ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నిర్ణయించింది.
Read more...

Shubhanshu Shukla: యూపీ, కేరళ విద్యార్థులతో ముచ్చటించిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా

Shubhanshu Shukla : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోని అడుగుపెట్టిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా... కేరళ, యూపీ విద్యార్ధులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.
Read more...

India: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవం

India : భారత అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. ప్రపంచ అగ్రదేశాలతో భారత అంతరిక్ష సంస్థలు పోటీపడి ముందుకు సాగిపోయే కల అతి త్వరలోనే సాకారం కాబోతోంది.
Read more...

Shubhanshu Shukla: మరోసారి వాయిదా పడ్డ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర

Shubhanshu Shukla : భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. జూన్‌ 19న రోదసి యాత్ర ఉంటుందని తొలుత ఇస్రో ప్రకటించినప్పటికీ.. అది 22కు వాయిదా పడింది.
Read more...

Shubhanshu Shukla: జూన్‌ 19న అంతరిక్ష యాత్రకు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా

Shubhanshu Shukla : భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన కొత్త తేదీ ఖరారైంది. శుభాంశు జూన్‌ 19న రోదసియాత్రకు బయలుదేరనున్నట్లు ఇస్రో తెలిపింది.
Read more...

Shubhanshu Shukla: శుభాంశు శుక్లా రోదసి యాత్రకు ముహూర్తం ఫిక్స్ ! ఎప్పుడంటే ?

Shubhanshu Shukla : భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్రకు ముహూర్తం ఫిక్స్ అయింది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా జూన్‌ 8న ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనం కానున్నారు.
Read more...

ISRO : 2025 లో కొత్త సాటిలైట్ ను విజయవంతంగా పంపిన ఇస్రో

ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది ఇస్రో.
Read more...

ISRO Updates : రానున్న సంవత్సరాల్లో ఇస్రో చేపట్టబోయే అంతరిక్ష యాత్ర పై కీలక అప్డేట్

ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సంస్థ భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు. రానున్న దశాబ్దంలో స్పేస్ ఎకానమీలో ప్రపంచ భాగస్వామ్యంలో భారత్ కనీసం10 శాతం మేర సహకారం అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని ఆయన చెప్పారు.
Read more...

ISRO SSLV-D3 : ఇస్రో ఎస్ఎస్ఎల్వీ డీ-3 ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు

ISRO SSLV-D3 : ఎస్ఎస్‌ఎల్వీ డీ-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా ఈ ఉదయం 9.17 గంటలకు ఈవోఎస్-08 భూ పరిశీలన శాటిలైట్‌ని మోసుకొని రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
Read more...

Shubhanshu Shukla: ఐఎస్‌ఎస్‌ యాత్రకు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఎంపిక !

Shubhanshu Shukla: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సారథ్యంలో భారతీయ వ్యోమగామి త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో అడుగుపెట్టబోతున్నాడు.
Read more...