Browsing Tag

Jammu and Kashmir

Amit Shah: ఆర్టికల్‌ 370 రద్దుతోనే కశ్మీర్‌ లో శాంతి – హోం మంత్రి అమిత్ షా

Amit Shah : ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదం విషయంలో యువత ప్రమేయం దాదాపు కనుమరుగైందని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తెలిపారు.
Read more...

Jammu and Kashmir : ఆర్మీ జవాన్లు లక్ష్యంగా మరోసారి కాల్పులకు తెగబడ్డ ఉగ్రమూకలు

Jammu and Kashmir : జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఆర్మీ జవాన్లను తీసుకు వెళ్తున్న ట్రక్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
Read more...

Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్, కథువా జిల్లాలో అగ్ని ప్రమాదంలో ఊపిరాడక ఆరుగురు మృతి

Jammu and Kashmir : జమ్ము కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Read more...

Jammu Kashmir : కాంగ్రెస్ పై కీలక నిర్ణయం తీసుకున్న ‘ఒమర్ అబ్దుల్లా’ సర్కార్

Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగం కాబోదని, బయటి నుంచి మాత్రం మద్దతు ఇస్తుందని ఇవాళ (బుధవారం) ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Read more...

Jammu Kashmir CM : జమ్మూ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఒమర్ అబ్దుల్లా

Jammu Kashmir : జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహుర్తం ఖరారు అయినట్లు సమాచారం.
Read more...

Jammu-PDP : జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు వారి మద్దతుపై స్పష్టత ఇచ్చిన పీడీపీ పార్టీ

Jammu : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లోనే వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read more...

Mallikarjun Kharge: మల్లికార్జున ఖర్గే వేదికపై అస్వస్థతకు గురైన ప్రసంగాన్ని మాత్రం ఆపలేదు

Mallikarjun Kharge: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమం లోనే కఠువా జిల్లాలో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అనూహ్య సంఘటన చోటు చేసుకొంది.
Read more...

Yogi Adityanath: జమ్మూకశ్మీర్‌లో జనం ‘రామ్ రామ్’ అంటూ నినాదాలు : యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని చెప్పారు.
Read more...

Amit Shah : ఉగ్రవాదాన్ని అంతం చేసేంతవరకు పాక్ తో చర్చలకు తావులేదు

Amit Shah : ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకూ పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్ సహా వివిధ విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా 370 అధికరణ రద్దును తిరిగి పునరుద్ధరించేది లేదన్నారు.
Read more...