Browsing Tag

Jharkhand

MS Dhoni : మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జార్ఖండ్ హైకోర్టు నుంచి నోటీసులు

MS Dhoni : ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Read more...

CPI Narayana : జార్ఖండ్ ఎన్నికల పోటీ పై క్లారిటీ ఇచ్చిన సిపిఐ జాతీయ కార్యదర్శి

CPI Narayana : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేసుల వ్యవహారం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు.
Read more...

Jharkhand Elections : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను విడుదల చేసిన జేఎంఎం

Jharkhand : జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను జార్ఖాండ్ ముక్తి మోర్చా బుధవారంనాడు విడుదల చేసింది.
Read more...

Jharkhand Elections : ఆపరేషన్ హేమంత్ సోరెన్ తో మారుతున్న ఊహాగానాలు..

Jharkhand : హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరంటూ ఎన్నికల ముందు వరకు ప్రచారం సాగింది. పోలింగ్ తర్వాత సర్వే సంస్థలు సైతం కాంగ్రెస్ గెలుపు పక్కా అంటూ అంచనాలు వెల్లడించాయి.
Read more...

Jharkhand Ex CM : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జార్ఖండ్ మాజీ సీఎం చంపయి సోరెన్

Jharkhand Ex CM : జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ ఆస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. చక్కెర శాతం తగ్గడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని ఆసుపత్రి జీఎం డాక్టర్ సుధీర్ రాయ్ తెలిపారు.
Read more...