Browsing Tag

Justice Yashwant Varma

Supreme Court: తమ ఆస్తుల ప్రకటనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిర్ణయం

Supreme Court : న్యాయవ్యవస్థపై విశ్వాసం, పారదర్శకతను పెంచేందుకు తమ ఆస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిర్ణయం.
Read more...

Supreme Court: నోట్ల కట్టల కేసులో జస్టిస్‌ వర్మ ఇంటికి త్రిసభ్య కమిటీ

Supreme Court : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నియమించిన ముగ్గురు ప్రధాన న్యాయమూర్తుల కమిటీ జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంటికి వెళ్లింది.
Read more...

Justice Yashwant Varma: జస్టిస్‌ వర్మ బదిలీకు కొలీజియం నిర్ణయం

Justice Yashwant Varma : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది.
Read more...

Supreme Court of India: జస్టిస్‌ వర్మపై విచారణకు త్రిసభ్య కమిటీ

Supreme Court of India : అగ్నిప్రమాదంతో వెలుగులోకి వచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఉదంతంపై సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా విచారణకు ఆదేశించారు.
Read more...

Allahabad High Court: కొలీజియం నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు బార్ కౌన్సిల్ ఆగ్రహం

Allahabad High Court : ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయంపై బార్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
Read more...

Justice Yashwant Varma: ఢిల్లీ హైకోర్టు జడ్జి బంగ్లాలో అగ్నిప్రమాదం ! బయటపడ్డ నోట్ల కట్టలు !

Justice Yashwant Varma : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ బంగ్లాలో అగ్నిప్రమాదంలో మంటలను ఆర్పేందుకు వెళ్ళిన సిబ్బంది... కోట్లాది రూపాయల నోట్ల కట్టలు చూసి అవాక్కయ్యారు
Read more...