Annamalai: బీజేపీ నేత అన్నామలైకు చేదు అనుభవం !
Annamalai : తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలైకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆతని నుంచి మెడల్ స్వీకరించేందుకు ఓ యువకుడు నిరాకరించాడు.
Read more...
Read more...
