AP Govt : ఏపీ సర్కార్ వైఎస్ఆర్ జిల్లా పేరు మారుస్తూ సంచలన నిర్ణయం
AP Govt : వైఎస్సార్ జిల్లా పేరును మారుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా పేరును కడప జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...
Read more...
