Ex Minister Kakani : పోలీసుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్
Ex Minister Kakani : వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బోగోలు మండలం, కోళ్లదిన్నెలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులు జరిగాయి.
Read more...
Read more...