Kalyan Banerjee: టీఎంసీ లోక్ సభ చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ గుడ్ బై
Kalyan Banerjee : తృణమూల్ కాంగ్రెస్ లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు.
Read more...
Read more...
