Browsing Tag

karnataka

Karnataka News : కర్ణాటకలో గందరగోళంగా మారిన సీఎం, డిప్యూటీ సీఎంల వ్యాఖ్యలు

Karnataka News : కర్ణాటకలో పవర్‌ షేరింగ్‌ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఇటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వ్యాఖ్యలతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది.
Read more...

Bangalore News : కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు హైకోర్టులో చుక్కెదురు

Bangalore News : మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు మరోసారి హైకోర్టులో చుక్కెదురయ్యింది. లైంగిక దాడులకు సంబంధించి మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ మూడు కేసులలో దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌లను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం సోమవారం ఆదేశించింది.
Read more...

Special Train : కర్ణాటక పుణ్యక్షేత్రాల సందర్శనకు డిసెంబర్ నుంచి ప్రత్యేక రైళ్లు

Special Train : కర్ణాటకలోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు డిసెంబర్‌ 5న భారత్‌ గౌరవ్‌ సౌత్‌ స్టార్‌ రైల్‌ను ఏర్పాటు చేసినట్లు టూర్‌ టైమ్స్‌ రీజనల్‌ మేనేజర్‌ రమేష్‌ అయ్యంగార్‌, సౌత్‌స్టార్‌ రైల్‌ ప్రొటెక్ట్‌ డైరెక్టర్‌ విఘ్నేష్‌ తెలిపారు.
Read more...

Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Siddaramaiah : కర్ణాటక రాజకీయాల్లో మైసూర్‌ అర్బర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ భూ కుంభకోణం వ్యవహారం లో సిద్ధరామయ్యపై కేసు నమోదు సంచలనం సృష్టిస్తోంది.
Read more...

Kunki Elephants: కర్ణాటక నుండి ఏపీ కి కుంకీ ఏనుగులు వచ్చేస్తూన్నాయి

Kunki Elephants: చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని జనావాసాల్లోకి వస్తున్నా ఏనుగుల తరిమేయడనికి కుంకి ఏనుగుల కర్ణాటక - ఏపీ ప్రభుత్వల మద్య ఒప్పందం కుదిరింది.
Read more...

Siddaramaiah: నేను భయపడేది లేదు విచారణకు సిద్ధం : సిద్ధరామయ్య

Siddaramaiah: కర్ణాటకలో ముడా కుంభకోణం కేసులో విచారణకు కోర్టు అనుమతించింది. మూడు నెలల్లోగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని మైసూర్‌ పోలీసులను ఆదేశించింది.
Read more...

Abhay Patil: తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా అభయ్‌ పాటిల్‌

Abhay Patil: తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా కర్ణాటక నేత అభయ్‌ పాటిల్‌ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం లోక్‌సభ ఎన్నికల టైంలోనూ తెలంగాణ బీజేపీ ఇంఛార్జిగా వ్యవహరించారు.
Read more...