Browsing Tag

kcr

KCR: బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్

KCR : కవిత సస్పెన్షన్‌‌ తరువాత బీఆర్ఎస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ పార్టీ నేతలతో మరోసారి భేటీ అయ్యారు.
Read more...

KCR: కేసీఆర్‌తో పార్టీ నేతల భేటీ కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై చర్చ

KCR : జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌... పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
Read more...

KCR: కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ ? అందుకేనా తేదీ మార్పు ?

KCR : కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read more...

Minister Konda Surekha :మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కొండాసురేఖ కీలక ట్వీట్

Konda Surekha : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Read more...

Kaleswaram-KCR : మాజీ సీఎం కేసీఆర్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన కాళేశ్వరం మేనేజ్మెంట్

KCR : కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఒక వైపు విచారణ.. మరోవైపు రిపోర్ట్ తయారీపై కాళేశ్వరం కమిషన్ ప్రధానంగా దృష్టిపెట్టింది.
Read more...

CM Revanth Reddy : ప్రధాని మోదీ, కేసీఆర్ కు ఓ పెద్ద సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసునని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడవద్దని అన్నారు.
Read more...