Browsing Tag

kcr

KCR: విద్యుత్ న్యాయ విచారణ కమిషన్‌ ఏర్పాటుపై హైకోర్టుకు కేసీఆర్ !

KCR: గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు.
Read more...

KCR Letter : మాజీ సీఎం కేసీఆర్ లేఖపై స్పందించిన పవర్ కమిషన్ చైర్మన్

KCR : విద్యుత్ కొనుగోలుపై వివరణ ఇస్తూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖపై పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి స్పందించారు.
Read more...

KCR Case : విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల వ్యవహారాలపై కేసీఆర్ కు నోటీసులు

KCR : తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన టెండర్లకు సంబంధించి బీఆర్‌ఎస్‌ చైర్మన్‌, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎల్‌.నరసింహారెడ్డి కమిటీ వివరణ కోరింది.
Read more...

Minister Ponguleti : నీటి కొరత కేసీఆర్ వల్లనే…ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పొంగులేటి

Minister Ponguleti : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రెవిన్యూ మంత్రి పొంగ్రేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం వైరా నియోజకవర్గ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు.
Read more...

KCR : రైతులను కలవనున్న తెలంగాణా మాజీ సీఎం…షెడ్యూల్ ఇదే…

KCR : రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు తగ్గుముఖం పట్టడంతోపాటు పొట్ట దశకు వచ్చిన పొలాలు చాలా చోట్ల ఎండిపోతున్నాయి. అంటే రైతుల భయాందోళనలు పోగొట్టి వారికి భరోసా కల్పించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు.
Read more...

BJP MP K Laxman: కేసీఆర్‌ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు !

BJP MP K Laxman: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవ్వరినీ నమ్మడం లేదని... అందుకే రాజకీయ నాయకుల ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేసారు.
Read more...

Raghunandan Rao BJP : 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకపోవడమా…

Raghunandan Rao BJP : భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమన్నారు.
Read more...

KCR : బీఆర్ఎస్, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా ఆ స్తానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

KCR : సార్వత్రిక ఎన్నికలకు ముందు పాలమూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన బీఆర్ఎస్-బీఎస్పీ కూటమిలో నాగర్ కర్నూల్ సీటును బీఎస్పీకి కేటాయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read more...