Kedarnath Temple: కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరిచిన సీఎం పుష్కర్ సింగ్ దామీ
Kedarnath Temple : ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ దేవాలయం ద్వారాలు శుక్రవారం తెరుచుకున్నాయి. శుక్రవారం ఉదయం 7.00 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య ఈ అలయం ద్వారాలను తెరిచారు.
Read more...
Read more...