Browsing Tag

Kinjarapu Atchennaidu

Minister Atchannaidu : మంత్రి లోకేష్ పై అచ్చన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Atchannaidu : ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా లోకేష్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Read more...

Minister Atchannaidu : జగన్ సర్కార్ పై భగ్గుమన్న మంత్రి అచ్చెన్నాయుడు

Atchannaidu : ముమ్మిడివరం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఉన్న మత్యకారులకు ఓన్‌జీసీ సంస్థ శ్రీకారం చుడితే తానే చేశానని మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రగల్భాలు పలికారని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.
Read more...

Minister Atchannaidu : అధికారం కోల్పోయాక కూడా వైసీపీ తీరు మారలేదు

Atchannaidu : గత ఐదేళ్లలో రైతు బక్క చిక్కిపోయాడని.. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.
Read more...

Minister Atchannaidu : వ్యవసాయ రంగంలో సంచలనమైన మార్పులు తీసుకువచ్చాం

Atchannaidu : స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తూ దూసుకెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
Read more...

Minister Atchannaidu : మంత్రి వాసంశెట్టి సుభాష్ ట్రోలింగ్ పై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు

Atchannaidu : ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు మందలించడంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.
Read more...

Minister Atchannaidu : ముంపు ప్రాంతాల్లో పశువులకు వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి

Minister Atchannaidu : వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read more...

Minister Atchannaidu : నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం ఎవ్వరూ భయపడొద్దు

Minister Atchannaidu : అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
Read more...

Atchannaidu TDP : వైసీపీపై నిప్పులు చెరిగిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు

Atchannaidu : ఏపీలో ఆడబిడ్డలపై వైసీపీ మృగాళ్లు అరాచకాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
Read more...

Atchannaidu : అచ్చెన్నాయుడు ఇంటి గోర విషాదం

Atchannaidu : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చేన్నాయుడు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగృహంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కళావతి తుదిశ్వాస విడిచారు.
Read more...