Atchannaidu : అచ్చెన్నాయుడు ఇంటి గోర విషాదం
Atchannaidu : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చేన్నాయుడు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగృహంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కళావతి తుదిశ్వాస విడిచారు.
Read more...
Read more...