Browsing Tag

kinjarapu rammohan naidu

Araku Coffee Stalls: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం

Araku Coffee : అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోకసభ కాంటీన్‌ లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం అరకు కాఫీ స్టాల్ ప్రారంభించారు.
Read more...

Kinjarapu Rammohan Naidu: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చురకలు !

Rammohan Naidu : మామునూరు ఎయిర్ పోర్ట్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చురకలంటించారు.
Read more...

TTD : తిరుమలను నో ఫ్లయింగ్‌ జోన్‌ గా ప్రకటించండి – కేంద్రానికి టీటీడీ ఛైర్మన్‌ లేఖ

TTD : తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్‌ గా ప్రకటించాలని కోరుతూ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు.
Read more...

Kinjarapu Rammohan Naidu: ఆసియా పసిఫిక్‌ సభ్యదేశాల ఛైర్మన్‌ గా కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు !

Kinjarapu Rammohan Naidu: ఆసియా పసిఫిక్‌ సభ్యదేశాల ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎన్నికయ్యారు.
Read more...

Kinjarapu Rammohan Naidu: వరద బాధితులకు అండగా ఉంటాం – కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

Kinjarapu Rammohan: కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన మూడు నెలలకే విజయవాడకు వరదలు రావడం దురదృష్ణకరమని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Read more...

Delhi Vijayawada New Flight Service: విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్త విమాన సర్వీసు !

Delhi Vijayawada: విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్తగా మరో విమాన సర్వీసు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
Read more...

Rammohan Naidu: సీ.ఎం చంద్రబాబు హయాంలోనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బీజం: మంత్రి రామ్మోహన్‌ నాయుడు

Rammohan Naidu: చంద్రబాబు హయాంలోనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బీజం పడిందని అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్‌ పోర్టుకు పేరు వచ్చిందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. .
Read more...

Delhi Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కూలిన టెర్మినల్‌ పైకప్పు ! ఆరుగురికి గాయాలు !

Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్‌-1 పైకప్పులో కొంత భాగం శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలింది.
Read more...