Browsing Tag

Konidela Nagababu

Konidela Nagababu: ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన నాగబాబు, సోము వీర్రాజు

Konidela Nagababu : ఏపీ శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన జనసేన నేత కొణిదెల నాగేంద్ర బాబు, బీజేపీ నేత సోము వీర్రాజు బుధవారం ప్రమాణ స్వీకారం చేసారు.
Read more...

Konidela Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు

Konidela Nagababu : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారాణికి ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
Read more...

Konidela Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్

Konidela Nagababu : జనసేన పార్టీ నుండి కొణిదెల నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్ధిగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Read more...

Nagababu : తొలిసారి పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టడంపై కీలక ట్వీట్ చేసిన నాగబాబు

Nagababu : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడంతో ఆయన కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. పదేళ్ల కల నేరంగా మారిందని పవన్ సోదరుడు నాగబాబు ట్వీట్ చేశారు.
Read more...

Konidela Nagababu: టీటీడీ చైర్మెన్ నియామకంపై వస్తున్న రూమర్స్ పై స్పందించిన నాగబాబు ?

Konidela Nagababu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును టీటీడీ చైర్మెన్ గా నియమిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Read more...

Nagababu : ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే ప్రమాదం ఉంది

Nagababu : కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ కీలక నేత నాగబాబు కొన్ని సూచనలు చేశారు. వైసీపీ మునిగిపోయే నావ అని అన్నారు. ఈ విషయంలో ఈ పార్టీ నేతలు ఉత్కంఠతో దాడులకు దిగనున్నారు.
Read more...

Konidela Nagababu: ‘ఎక్స్’ లోనికి నాగబాబు రీ ఎంట్రీ !

Konidela Nagababu: నాగబాబు రెండు రోజుల క్రితం ఎక్స్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేసారు. అయితే ఏమైందో ఏమోగాని తాజాగా మరల నాగబాబు తన ఎక్స్ అకౌంట్ ను యాక్టివేట్ చేసి రీ ఎంట్రీ ఇచ్చారు.
Read more...