Browsing Tag

KTR

KTR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్‌

KTR : తెలంగాణలో కష్టం అనే మాట వినబడితే... బాధితులకు అండగా నిలబడేది గులాబీ జెండా ఒక్కటేనని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.
Read more...

KTR: కంచ గచ్చిబౌలి భూములపై ఎక్స్ ద్వారా ప్రధాని మోదీకు కేటీఆర్ విజ్ఞప్తి

KTR : కంచ గచ్చిబౌలి భూముల విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకు... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు.
Read more...

Mahesh Kumar Goud: మాజీ మంత్రి కేటీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud : ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Bandi Sanjay: రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్... తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై సంచలన ఆరోపణలు చేసారు.
Read more...

KTR: బీఆర్ఎస్ ర్యాలీలో అపశృతి ! మహిళా కానిస్టేబుల్‌ కు గాయాలు !

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. బందోబస్తుకు వచ్చిన మహిళా కానిస్టేబుల్‌ పద్మజ గాయాలపాయింది.
Read more...

CM Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌

CM Revanth Reddy : ‘డీలిమిటేషన్‌’పై అఖిలపక్ష భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ఒకే వేదికపై కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Read more...

High Court: కేటీఆర్ పై నమోదైన డ్రోన్ ఫ్లయింగ్ కేసుపై హైకోర్టు విచారణ

High Court : అనుమతి లేకుండా మేడిగడ్డ ప్రాజెక్టు పర్యటించడంతో పాటు డ్రోన్ ఎగురవేసారంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై నమోదైన కేసును తెలంగాణా హైకోర్టు విచారణ చేపట్టింది.
Read more...

KCR: ఏప్రిల్ 27న వరంగల్‌ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ

KCR : బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27వ తేదీన 25వ వసంతంలోనికి అడుగుపెట్టడంతో... ఈ పార్టీ ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read more...