KTR : మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టమన్న సర్కారుకు పట్టింపు లేదు
KTR : సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయమని, ప్రమాదం పైన న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
Read more...
Read more...
