Browsing Tag

KTR

KTR: ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు ముడుపుల రేవంత్‌రెడ్డి – కేటీఆర్

KTR : సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ను నడపడం లేదని సర్కస్‌ నడుపుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.
Read more...

KTR: బండి సంజయ్‌ పై కేటీఆర్‌ పరువు నష్టం దావా

KTR : ఫోన్‌ ట్యాపింగ్‌ అంశానికి సంబంధించి తనపై చేసిన ఆరోపణలపై బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
Read more...

KTR: ఫ్యూచర్‌ సిటీపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR : సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్‌ సిటీకి భవిష్యత్తు లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శించారు.
Read more...

KTR : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై కేటీఆర్‌ ఆశక్తికర వ్యాఖ్యలు

KTR : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను అంత ఈజీగా తీసుకోవద్దని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు.
Read more...

KTR : పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్

KTR : బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
Read more...

KTR: బీఆర్ఎస్ ను ఇతర పార్టీల్లో విలీనం చేసే ప్రసక్తే లేదు – కేటీఆర్‌

KTR : తెలంగాణ ప్రజల కోసం పుట్టి, పోరాడిన బీఆర్ఎస్ ను ఇప్పుడే కాదు... ఎప్పటికీ ఏ ఇతర పార్టీలో విలీనం చేసే ప్రసక్తి లేదని కేటీఆర్‌ స్పష్టం చేసారు.
Read more...

KTR: సీఎం రేవంత్‌ పై కేటీఆర్‌ సెటైర్లు

KTR : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ వ్యంగ్య బాణాలు సంధించారు.
Read more...

KTR: ఘనంగా కేటీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు ! బర్త్‌డే విషెస్‌ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి !

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
Read more...