Browsing Tag

KTR

MLA KTR : సుంకిశాల ఘటన…సీఎంకు మేఘా సంస్థకు చీకటి ఒప్పందం

KTR : సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

KTR-SC : మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ

KTR : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌‌ను రేపు (శుక్రవారం) విచారణకు తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు.
Read more...

Formula E Case : ఏసీబీ విచారణలో ఐఏఎస్ అరవింద్ కు బిత్తరపోయే ప్రశ్నలు

Formula E Case : ఫార్ములా ఈ కార్ రేసు కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న అప్పటి పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్‌ ఈరోజు ఉదయం ఏసీబీ విచారణకు వచ్చారు.
Read more...

Minister Jupally : రాజకీయ లబ్దికోసం కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు

Minister Jupally : మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా రేసు కేసుపై మంత్రి జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందన్నారు.
Read more...

MLA KTR : మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు

KTR : ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.
Read more...

MLA KTR : ఏసీబీ ఆఫీస్ వద్ద మాజీ మంత్రి వాహనాన్ని నిలిపివేసిన పోలీసులు

KTR : ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. లీగల్ టీంతో కేటీఆర్..
Read more...

MLA KTR : మోసానికి మరో పేరు కాంగ్రెస్ ఐతే సీఎం రేవంత్ రెడ్డి రైతు ద్రోహి

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Read more...

MP Kiran Kumar Reddy : మాజీ మంత్రి కేటీఆర్ పై భగ్గుమన్న బోనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy : పాన్ ఇండియా స్టార్ పుష్ప(అల్లు అర్జున్) అరెస్ట్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాన్ ఇండియా నాయకుడు అయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
Read more...

MLA KTR : బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ అరెస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్

KTR : బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

MLA KTR : సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి కేటీఆర్

KTR : కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read more...