Browsing Tag

KTR

MLA KTR : సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి కేటీఆర్

KTR : కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read more...

MLA KTR : రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి

KTR : రైతు రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాల్ విసిరారు.
Read more...

TG High Court : మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

TG High Court : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై హైకోర్టును కేటీఆర్‌ ఆశ్రయించారు.
Read more...

MLA KTR : జానపద గాయకుడు మొగిలయ్య మృతిపై సంతాపం తెలిపిన కేటీఆర్

KTR : బలగం మొగులయ్య మృతి పట్ల మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి స్పందించారు.
Read more...

KTR-BRS : కేసీఆర్ చేసిన మంచి చెరిపేయడం సీఎం రేవంత్ రెడ్డి తరం కాదు

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేశారు.
Read more...

MLA KTR : సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తామని బెదిరించడం సరైనది కాదు

KTR : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానసికస్థితి దిగజారుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్(ఎక్స్) వేదికగా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read more...

KTR : సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై భగ్గుమన్న కేటీఆర్

KTR : సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read more...

MLA KTR : సీఎం రేవంత్ రెడ్డి వారిపై పెట్టిన కేసులు వాపస్ తీసుకోవాలి

MLA KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) లగచర్ల వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు.
Read more...

MLA KTR : రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం

KTR : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నలవర్షం కురిపించారు.
Read more...

MLA KTR : లగచెర్ల బాధితులు బయటకు వచ్చే వరకూ మా పోరాటం ఆగదు

MLA KTR : రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Read more...