Browsing Tag

Lalu Prasad Yadav

Rohini Acharya: దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి – లాలూ కుమార్తె రోహిణి ఆచార్య

లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఒక కిడ్నీ దానంచేసే దమ్ములేని వాళ్లు నాపై నిందలు వేస్తున్నారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Read more...

Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !

బిహార్‌ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగులో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Read more...

Amit Shah: తనయుల కోసం సోనియా, లాలూ ఆరాటం – అమిత్ షా

Amit Shah : రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని సోనియా, తేజస్విని సీఎంగా చూడాలని లాలూ పరితపిస్తున్నా ఆ రెండు పదవులూ ఖాళీగా లేవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.
Read more...

Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌

Tej Pratap Yadav : బీహార్‌ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

IRCTC Scam: బీహార్‌ ఎన్నికల వేళ లాలూ, తేజస్వీకి బిగ్‌ షాక్‌

IRCTC Scam : ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసుకు సంబంధించి బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన సతీమణీ రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్‌లపై అభియోగాలు మోపాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది.
Read more...

Tej Pratap Yadav: అనుష్కను కలుసుకున్న ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్

Tej Pratap Yadav : సొంత కుటుంబ నుంచి, రాజకీయంగానూ సమస్యలను ఎదుర్కొంటున్న ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్ తాను రిలేషన్‌షిప్‌లో ఉన్న అనుష్క యాదవ్‌ ను కలుసుకున్నారు.
Read more...

Lalu Prasad Yadav: కొడుకు తేజ్‌ప్రతాప్‌ ను పార్టీ నుంచి, కుటుంబం నుండి బహిష్కరించిన లాలూ

Lalu Prasad Yadav : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
Read more...