Browsing Tag

leader

YSRCP Leader: లింగాపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

YSRCP : నంద్యాల జిల్లా లింగాపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. పొలానికి వెళ్తున్న సమయంలో సుధాకర్ రెడ్డిను మాటువేసి గొడ్డలితో అతికిరాతంగా నరికి చంపారు.
Read more...

Supreme Court : ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court : వైసీపీ నేత, ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గౌతంరెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. పోలీసు విచారణకు సహకరించాలని ఆదేశించింది.
Read more...

Ramesh Bidhuri : ప్రియాంక గాంధీపై కల్కాజి బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Ramesh Bidhuri : బీజేపీ నేత రమేష్ బిధూరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బిధూరి పోటీలో ఉన్నారు.
Read more...

JC Prabhakar Reddy : బీజేపీ నేత సినీ నటికి క్షమాపణలు చెప్పిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్

JC Prabhakar Reddy : సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవి లతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. మాధవి లత గురించి ఆవేశంలో మాట్లాడటం తప్పేనని అంగీకరించారు.
Read more...

Grandhi Srinivas Resign : ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసిన మరో మాజీ ఎమ్మెల్యే

Grandhi Srinivas : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే రోజు రెండు భారీ షాక్‌లు తగిలాయి.
Read more...

V Hanumantha Rao : బీసీ కులగణన పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

V Hanumantha Rao : తెలంగాణలో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 13 వరకూ బీసీ కులగణన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు.
Read more...

Vemula Prashanth Reddy : రేవంత్ సర్కార్ తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టింది

Vemula Prashanth Reddy : తెలంగాణకు సంబంధం లేని దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయం ఎదుట పెట్టడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేశారు.
Read more...

Ex Minister Prasanth Reddy : ఎమ్మెల్యేల అనర్హత వేటుపై హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

Ex Minister : ఎమ్మెల్యేల అనర్హత కేసుపై హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరు, సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్…
Read more...

Balka Suman-BRS : సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత

Balka Suman : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..
Read more...

Adhir Ranjan Slams : టీఎంసీ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించడంపై విరుచుకుపడ్డ అధీర్ రంజన్

Adhir Ranjan : పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలకు 42 మంది అభ్యర్థుల పేర్లను ఏకపక్షంగా ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు.
Read more...