Browsing Tag

letter

KTR Letter : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కు లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

KTR : తెలంగాణ రాజకీయాల్లో ‘హైడ్రా కూల్చివేతలు’ ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. విపక్ష పార్టీలకు చెందిన నేతలను దెబ్బతీసేందుకేనని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read more...

MLA Harish Rao : కాంగ్రెస్ సర్కార్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది

MLA Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను విస్మరించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. ఇవాళ (ఆదివారం) సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.
Read more...

YS Sharmila : చంద్రబాబు కు బహిరంగ లేఖ రాసిన వైఎస్ షర్మిల

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు.
Read more...

Mudragada Padmanabham : అన్ని మరచి నీతో ప్రయాణానికి సిద్ధం అంటూ ముద్రగడ పవన్ కు లేఖ…

Mudragada Padmanabham : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. ముందస్తు ఎన్నికల కవాతు సందర్భంగా తాను కీరంపూడికి వస్తానని సందేశం పంపినట్లు తెలిపారు.
Read more...

Sonia Gandhi : ఇక ప్రతిపక్ష రాజకీయాల్లో కొనసాగబోనని రాయ్ బరేలి ప్రజలకు సోనియా బహిరంగ లేఖ

Sonia Gandhi : కాంగ్రెస్ అధినేత్రి, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనబోనని సంచలన ప్రకటన చేశారు. ఈ స్ఫూర్తితో రాయ్‌బరేలీ ప్రజలకు సోనియా గాంధీ బహిరంగ లేఖ రాశారు.
Read more...