Bhupesh Baghel: మద్యం కుంభకోణం కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు
Bhupesh Baghel : ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్‌పై మద్యం కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది. ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.
Read more...
Read more...