PM Narendra Modi: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి మూడంచెల భద్రత !
PM Narendra Modi: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ వేదికగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Read more...
Read more...