GHMC : లే అవుట్ క్రమబద్ధీకరణ తో జిహెచ్ఎంసికి 450 నుంచి 500 కోట్ల ఆదాయం
GHMC : లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్)లో భాగంగా ప్లాట్ల క్రమబద్ధీకరణకు పురపాలక శాఖ సవరణ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలనపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది.
Read more...
Read more...