Browsing Tag

Madhya Pradesh Government

Mid Day Meal: న్యూస్‌ పేపర్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం !

మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు న్యూస్‌ పేపర్‌ ముక్కల్లో మధ్యాహ్న భోజనం తింటున్న ఓ వీడియోను రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో షేర్‌ చేశారు.
Read more...

Durga: రూ.300 కోట్ల రూపాయలతో ఖరీదైన దుర్గా మండపం

Durga : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో ఒక్కోటి 50 అడుగుల ఎత్తు గల పన్నెండు జ్యోతిర్లింగాల ప్రతిమలతో రూ.300 కోట్ల ఖరీదైన దుర్గా మండపం సిద్ధమవుతోంది.
Read more...

Rats: ఐసీయూలో ఇద్దరు శిశువులను కరిచిన ఎలుకలు

Rats : ప్రభుత్వ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్ యూనిట్‌(ఐసీయూ)లో ఉన్న ఇద్దరు శిశువులను ఎలుకలు కరిచిన ఘటన మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో చోటుచేసుకుంది.
Read more...

Hit and Run: భార్య మృతదేహాన్ని బైక్‌ కు కట్టి తీసుకెళ్లిన భర్త

Hit and Run : హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో భార్యను కోల్పోయిన భర్త, అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో తన భార్య మృతదేహాన్ని బైక్‌పై తాళ్లతో కట్టి తరలించాల్సి వచ్చింది.
Read more...

No Helmet No Petrol: భోపాల్ లో ఇకపై నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్

No Helmet No Petrol : హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారికి ఏ పెట్రోల్ బంక్‌లోనూ పెట్రోల్ కొట్టకుండా భోపాల్ జిల్లా యంత్రాంగం కఠినమైన నిబంధనను విధించింది.
Read more...

Bhopal: మానవత్వం చూపినందుకు 13 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి

Bhopal : మానవత్వంతో ఎదుటి మనిషికి సహాయం చేసి... అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తి 13 నెలలు జైలు జీవితం అనుభవించిన ఘటన భోపాల్ లో వెలుగు చూసింది.
Read more...

90 Degree Bridge: 90 డిగ్రీల వంతెన నిర్మాణం చేసిన ఏడుగురు ఇంజినీర్ల సస్పెన్షన్‌

90 Degree Bridge : మధ్యప్రదేశ్‌లో ఇటీవల 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన రైల్వే వంతెన నిర్మాణం విషయంలో ఏడుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్‌ వేటు విధించింది.
Read more...

Honeymoon Murder: హనీమూన్ హత్య కేసులో వెలుగులోనికి వస్తున్న సంచలన విషయాలు

Honeymoon Murder : ఇటీవల పెళ్లి చేసుకుని... భార్యతో కలిసి హనీమూన్ కోసం వెళ్లి హత్యకు గురైన రాజా రఘవంశీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి.
Read more...