Browsing Tag

maharastra govt

Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌ పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్‌

Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు షరీఫుల్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు.
Read more...

MSRTC: ఫోన్‌ లో క్రికెట్‌ చూస్తూ డ్రైవింగ్‌ చేసిన మహారాష్ట్ర ఆర్టీసీ డ్రైవర్‌

MSRTC : ప్రయాణికుల భద్రత మరచి... ఫోన్‌ లో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ నిర్లక్ష్యంగా బస్సు నడిపిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
Read more...

Dhananjay Munde: సర్పంచ్ హత్యకేసులో మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ రాజీనామా !

Dhananjay Munde : సర్పంచ్‌ దారుణ హత్య ఘటనకు బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్‌ ముండే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Read more...

Shivaji Statue: ఛత్రపతి శివాజీ విగ్రహం కాంట్రాక్టర్‌ పై లుక్‌అవుట్‌ నోటీసులు !

Shivaji Statue: రాజ్‌కోట్‌ కోటలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనలో విగ్రహ కాంట్రాక్టర్‌ జైదీప్‌ ఆప్టేపై సింధుదుర్గ్‌ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.
Read more...

Mumbai Rains: ముంబయిలో భారీ వర్షాలు ! హోర్డింగ్‌ కూలి తొమ్మిది మంది మృతి !

Mumbai Rains: ముంబయిలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. తొమ్మిది మంది మృతి చెందగా... 70 మందికిపైగా గాయపడ్డారు
Read more...