Browsing Tag

Maharastra Police

Woman: సంరక్షకురాలి ముసుగులో రిటైర్డ్ ప్రోఫెసర్ నుండి ఆస్తులు కాజేసిన మహిళ

Woman : సంరక్షకురాలి ముసుగులో 82 ఏళ్ల ఓ ఐఐటీ విశ్రాంత ప్రొఫెసర్‌ వద్ద ఓ మహిళ రూ.6 కోట్ల ఆస్తులు కాజేసిన ఘటన ముంబయిలో వెలుగులోకి వచ్చింది.
Read more...

Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్ సిద్దిఖీకి ‘డి’ కంపెనీ బెదిరింపులు

Zeeshan Siddique : మహారాష్ట్ర దివంగత నేత బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్ సిద్దిఖీను.. నీ తండ్రిని చంపినట్లే నిన్నూ చంపేస్తామంటూ మెయిల్‌ చేశారు.
Read more...

Kunal Kamra: బాంబే హైకోర్టును ఆశ్రయించిన స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా

Kunal Kamra : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా... ఎట్టకేలకు బాంబే హైకోర్టును ఆశ్రయించారు
Read more...

Kunal Kamra: మూడోసారీ కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన కునాల్‌ కమ్రా

Kunal Kamra : మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడిగా ఉన్న కమెడీయన్ కునాల్ కామ్రా మూడోసారి కూడా పోలీసుల విచారణకు హాజరుకాలేదు.
Read more...

Kunal Kamra: కమెడియన్ కునాల్‌ కు ఉగ్ర నిధులు – శివసేన నేత సంచలన ఆరోపణ

Kunal Kamra : ప్రముఖ స్టాండప్ కమెడీయన్ కునాల్ కామ్రకు 'ఉగ్రవాద నిధులు' అందుతున్నాయని శివసేన నేత రాహుల్ కనాల్ సంచలన ఆరోపణలు చేశారు.
Read more...

Kunal Kamra: మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాండప్‌ కమెడియన్‌ కుణాల్‌ కామ్రా

Kunal Kamra : డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్‌ కమెడియన్‌ కుణాల్‌ కామ్రా... మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.
Read more...

Kunal Kamra: స్టూడియోను కూల్చడంపై స్టాండప్ కమెడియన్ కునాల్‌ కామ్రా ఆగ్రహం

Kunal Kamra : హాబిటాట్‌ కామెడీ స్టూడియోను బృహన్‌ ముంబయి పురపాలక సంస్థ కూల్చేసింది. దీనిపై స్టాండప్ కమెడియన్ కునాల్‌ కామ్రా స్పందించారు.
Read more...