ECI: ఓటరు కార్డులపై మమత వ్యాఖ్యలకు ఎన్నికల కమీషన్ క్లారిటీ !
ECI: ఓటరు గుర్తింపు కార్డులపై సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఎపిక్ నంబర్ ఒకలా ఉన్నంత మాత్రాన అవి నకిలీ కార్డులు కావని స్పష్టం చేసింది.
Read more...
Read more...