Browsing Tag

Mamata Banerjee

Supreme Court of India: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై సుప్రీకోర్టు సీరియస్ !

Supreme Court:సందేశ్‌ ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ వైఖరిని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
Read more...

Kolkata High Court: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ! 25 వేల ఉపాధ్యాయ నియామకాలు రద్దు !

Kolkata High Court: పశ్చిమ బెంగాల్‌ లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన పరీక్షపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Read more...

Mamata Banerjee : ఈద్ కి వచ్చిన కార్మికులు ఓటు వెయ్యకుండా వెల్లలొద్దంటూ వ్యాఖ్యలు

Mamata Banerjee : ఈద్ వేడుకల కోసం బెంగాల్‌కు వచ్చిన వలస కార్మికులు ఓటు వేయకుండా తిరిగి వెళ్లోద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
Read more...

Mamata Banerjee: రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ‘ఈసీ’ ఎదుట దీక్ష చేస్తా – మమతా బెనర్జీ

Mamata Banerjee: రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ఎన్నికల కమిషన్‌ కార్యాలయం ఎదుట తాను నిరాహార దీక్ష చేపడతానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.
Read more...

Mamata Banerjee : దేశంలో ఉన్న ప్రతిపక్షాలను జైల్లో వేయడమే మోదీ నినాదం – మమతా బెనర్జీ

Mamata Banerjee : ప్రధాని నరేంద్ర మోదీ ‘మోదీ కా గ్యారంటీ’ అంటే ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టడం కాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్‌పైగురిలో జరిగిన ఎన్నికల ర్యాలీకి ఆమె హాజరయ్యారు.
Read more...

Mamata Banerjee: కనీసం 200 స్థానాల్లో గెలవండంటూ బీజేపీకు మమతా సవాల్‌ !

Mamata Banerjee: లోక్‌ సభ ఎన్నికల్లో కనీసం 200 నియోజకవర్గాల్లో గెలిచి సత్తా చూపించాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకు సవాల్‌ విసిరారు.
Read more...