Browsing Tag

Manipur Voilance

Manipur Voilence : ఆ తొమ్మిది జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేత

Manipur : రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధాన్ని మణిపూర్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

Manipur Violance : మణిపూర్ లో ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సర్వీసులు బంద్

Manipur : మణిపూర్‌లో ద్రోణులు, మిసైల్ దాడుల నేపథ్యంలో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అయిదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది.
Read more...

Manipur Violation : మణిపూర్ లో మళ్లీ మొదలైన హింసలో ఆరుగురి దుర్మరణం

Manipur : జాతుల ఘర్షణల్లో కొంతకాలంగా మణిపూర్‌ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఇటీవల తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరోసారి హింస చెలరేగింది.
Read more...

Rahul Gandhi: ప్రధాని మోదీ మణిపూర్ ను సందర్శించాలి – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

Rahul Gandhi: కుకీ, మైతేయి తెగల మధ్య అల్లర్లతో హింస చెలరేగిన మణిపూర్‌ రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించాలని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేసారు.
Read more...

Amit Shah: మైతేయ్, కుకీలతో త్వరలో చర్చలు – కేంద్ర మంత్రి అమిత్‌ షా

Amit Shah: మణిపుర్‌లో మైతేయ్, కుకీ వర్గాల ప్రజలతో త్వరలో చర్చలు జరిపి వైషమ్యాలను తొలగించేందుకు ప్రయత్నిస్తామని హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు.
Read more...