Browsing Tag

maoist

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో పెద్దఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నారాయణపూర్‌, సుక్మా, బీజాపూర్‌, కాంకేర్‌ జిల్లాల్లో కలిపి మొత్తం 51 మంది ఆయుధాలు వీడారు.
Read more...

Chhattisgarh Maoist : ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లా లో పోలీస్ వాహనాన్ని పేల్చిన మావోలు

Chhattisgarh Maoist : సుక్మా జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కొంట - గొల్లపల్లి రోడ్డులో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు.
Read more...

Maoist Conspiracy : ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల కుట్రను పసిగట్టి భగ్నం చేసిన భద్రతా బలగాలు

Maoist Conspiracy : ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా చేసుకుని 10 ఐఈడీలను మావోయిస్టులు అమర్చారు.
Read more...

Maoist Encounter : ఆపరేషన్ కగార్ లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు సిబ్బందికి శుభవార్త

Maoist Encounter : పోలీస్ సిబ్బందికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మావోయిస్టుల అణచివేతలో సమర్థవంతంగా పని చేసిన పోలీసులకు పదోన్నతలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
Read more...

Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి

Nambala Kesava Rao : ఛత్తీస్‌గఢ్‌ లోని నారాయణపూర్‌ జిల్లాలో భారీ ఎన్ కౌంర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు (70) అలియాస్‌ బసవరాజు మృతి చెందారు.
Read more...

Operation Kagar: కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ ! 26 మంది మావోయిస్టులు మృతి !

Operation Kagar : కర్రెగుట్టల్లో కూంబింగ్ చేపడుతున్న భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Read more...

Minister Bandi Sanjay: మావోయిస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Minister Bandi Sanjay : ఆపరేషన్ కగార్ ను ఉద్దేశ్యించి మావోయిస్టులతో ఇక మాటల్లేవ్‌... మాట్లాడుకోడాల్లేవ్‌... అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...