Air India: ‘పాన్-పాన్’ సిగ్నల్ తో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India : దిల్లీ నుంచి ఇండోర్ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో... ‘పాన్-పాన్’ కాల్ తో పైలట్ స్థానిక ఏటీసీని అప్రమత్తం చేశారు.
Read more...
Read more...
