Megastar Chiranjeevi: మార్క్ శంకర్ ఆరోగ్యంపై కీలక అప్ డేట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
Megastar Chiranjeevi : సింగపూర్ లోని స్కూలులో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి కీలక అప్ డేట్ ఇచ్చారు.
Read more...
Read more...