Mid Day Meal: న్యూస్ పేపర్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం ! మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు న్యూస్ పేపర్ ముక్కల్లో మధ్యాహ్న భోజనం తింటున్న ఓ వీడియోను రాహుల్ గాంధీ ఎక్స్‌లో షేర్ చేశారు. Read more...