Maha Surya Vandanam: అరకులో 21 వేల మంది విద్యార్థులతో ‘మహా సూర్యవందనం’
Maha Surya Vandanam : అరకు డిగ్రీ కళాశాల వేదికగా ప్రపంచ రికార్డు సాధించేలా 21 వేల మంది విద్యార్థులతో సోమవారం ‘మహా సూర్యవందనం’ కార్యక్రమం నిర్వహించారు.
Read more...
Read more...