Minister Nara Lokesh : ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని అన్నదే ఎన్డీయే సర్కార్ లక్ష్యం
Nara Lokesh : ఒకే రాష్ట్రం ఓకే రాజధాని అన్న నినాదం కూటమి ప్రభుత్వానిదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు.
Read more...
Read more...