Browsing Tag

Minister Nara Lokesh

AP Inter Results: ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్‌

AP Inter Results : ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను శనివారం ఉదయం మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు.
Read more...

Minister Nara Lokesh: మంగళగిరి అభివృద్ధికోసం అహర్నిశలు పనిచేస్తా – మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh : ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ‘మన ఇల్లు - మన లోకేష్’ కార్యక్రమం చేపట్టారు.
Read more...

Minister Nara Lokesh: దేశంలో ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌ గా విశాఖ – మంత్రి నారా లోకేష్

Nara Lokesh : దేశంలోనే ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌ గా విశాఖను మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Read more...

Minister Nara Lokesh: మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కోతో ప్రభుత్వం ఒప్పందం

Nara Lokesh : మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది.
Read more...

AP Government: అంతర్జాతీయ స్థాయి వర్సిటీ ఏర్పాటుకు జీఎన్‌యూతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

AP Government : ఉత్తరాంధ్రలో ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది.
Read more...

Minister Nara Lokesh: జగన్ ఆంధ్రా సద్దాం హుస్సేన్ – మంత్రి నారా లోకేష్

Nara Lokesh : వైసీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను తాను ఏపీ సద్దాం హుస్సేన్ గా ఊహించుకున్నారంటూ... మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Minister Nara Lokesh: టీడీపీ కార్యకర్త దారుణ హత్య ! తీవ్రంగా ఖండించిన మంత్రి లోకేష్ !

Nara Lokesh : చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణను ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు.
Read more...

Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విజిలెన్స్‌ ఎంక్వయిరీ

Nara Lokesh : ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి అవినీతి, అక్రమాలపై 60 రోజుల్లోగా విజిలెన్స్‌ విచారణను పూర్తిచేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.
Read more...