CM Chandrababu: దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
CM Chandrababu : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దసరా మహోత్సవాలకు సీఎం నారా చంద్రబాబుని దేవస్థానం ఉన్నతాధికారులు, అర్చకులు ఆహ్వానించారు.
Read more...
Read more...
