Browsing Tag

Minister P Narayana

CM Chandrababu: సింగపూర్‌ పెట్టుబడులకు ఏపీ గేట్‌వేగా ఉంటుంది – సీఎం చంద్రబాబు

CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు... సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్‌ లోని భారత హైకమిషనర్‌ అంబులేతో చంద్రబాబు సమావేశమయ్యారు.
Read more...

Swachh Survekshan: స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి ఐదు అవార్డులు ! 

Swachh Survekshan : స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదు నగరాలు జీవీఎంసీ, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి.
Read more...

Minister Narayana : మాజీ సీఎం జగన్ ఆదేశాలతో రిపోర్టర్ అలా మాట్లాడారు

Minister Narayana : అమరావతిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు. కావాలనే అమరావతికి నష్టం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Read more...

Minister P Narayana: గుజరాత్‌ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ బృందం

Minister P Narayana : అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణతోపాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్‌ లో పర్యటిస్తోంది.
Read more...